Header Banner

న్యాయం కావాలంటూ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కోడి కత్తి శ్రీను! సంచలన నిజాలు వెల్లడి!

  Tue Mar 11, 2025 06:53        Politics

జగన్ రెడ్డి కుట్రలకు కుతంత్రాలకు బలైపోయిన దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించాడు. కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దు సుశీల్ రావు, తెలుగుదేశం పార్టీ HRD సభ్యులు SP సాహెబ్ ను కలవడం జరిగింది.

తమ బిడ్డ ఐదు సంవత్సరాలు జైలు జీవితం గడుపుతుంటే, ఈ ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి ని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమని శ్రీను కుటుంబసభ్యులు ఎన్నో సార్లు బతిమిలాడినా కూడా జగన్ రెడ్డి మనసు కరగలేదు. దీని ఫలితం ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న దళిత సోదరుడు జైలులోనే మగ్గిపోయాడు.

తమకు న్యాయం చేయమని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారికి కోడి కత్తి శ్రీను కుటుంబసభ్యులు వినతి పత్రం అందించడం జరిగింది.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #tdpoffoce #kodikathi #todaynews #flashnews #latestnews